(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 037

॥ శ్రీః ॥
2.37. అధ్యాయః 037
Mahabharata - Sabha Parva - Chapter Topics
ఆమంత్రితానాం సర్వేషాం ఆగమనం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ॥

తత ఆమంత్రితా రాజన్రాజానః సత్కృతాస్తదా।
పురేభ్యః ప్రయయుస్తేభ్యో విమానేభ్య ఇవామరాః॥ 2-37-1(12892)
తే వై దిగ్భ్యః సమాపేతుః పార్థివాస్తత్ర భారత।
సమాదాయ మహార్హాణి రత్నాని వివిధాని చ॥ 2-37-2(12893)
తచ్ఛ్రుత్వా ధర్మరాజస్య యజ్ఞే యజ్ఞవిదస్తదా।
రాజానః శతశస్తుష్టైర్మనోభిర్మనుర్షభ॥ 2-37-3(12894)
బహు విత్తం సమాదాయ వివిధం పార్థివా యయుః।
ద్రష్టుకామాః సభాం చైవ ధర్మరాజం చ పాండవం॥ 2-37-4(12895)
స గత్వా హాస్తినపురం నకులః సమితింజయః।
భీష్మమామంత్రయాంచక్రే ధృతరాష్ట్రం చ పాండవః॥ 2-37-5(12896)
ప్రయతః ప్రాంజలిర్భూత్వా భారతానానయత్తదా।
ధృతరాష్ట్రం చ భీష్మం చ విదురం చ మహామతిం॥ 2-37-6(12897)
దుర్యోధనముఖాంశ్చైవ భ్రాతౄన్సర్వానథానయత్॥ 2-37-7(12898)
సత్కృత్యామంత్రితాః సర్వే హ్యాచార్యప్రముఖాస్తతః।
ప్రయయుః ప్రీతమనసో యజ్ఞం బ్రహ్మపురస్సరాః॥ 2-37-8(12899)
ధృతరాష్ట్రశ్చ భీష్మశ్చ విదురస్చ మహామతిః।
దుర్యోధనపురోగాశ్చ భ్రాతరః సర్వ ఏవ తే।
గాంధారరాజః సుబలః శకునిశ్చ మహాబలః॥ 2-37-9(12900)
అచలో వృషకశ్చైవ కర్ణశ్చ రథినాం వరః।
తథా శల్యశ్చ బలవాన్బాహ్లికశ్చ మహాబలః॥ 2-37-10(12901)
సోమదత్తోఽథ కౌరవ్యో భూరిర్భూరిశ్రవాః శలః।
అశ్వత్థామా కృపో ద్రోణః సైంధవశ్చ జయద్రథః॥ 2-37-11(12902)
యజ్ఞసేనః సపుత్రశ్చ సాల్వశ్చ వసుధాధిపః।
ప్రాగ్జ్యోతిషశ్చ నృపతిర్భగదత్తో మహారథః॥ 2-37-12(12903)
స తు సర్వైః సహ ంలేచ్ఛైః సాగరానూపవాసిభిః।
పార్వతీయాశ్చ రాజానో రాజా చైవ బృహద్బలః॥ 2-37-13(12904)
పౌండ్రకో వాసుదేవశ్చ వంగః కాలింగకస్తథా।
ఆకర్షాః కుంతలాశ్చైవ గాలవాశ్చాంధ్రకాస్తథా॥ 2-37-14(12905)
ద్రావిడాః సింహలాశ్చైవ రాజా కాశ్మీరకస్తథా।
కుంతిభోజో మహాతేజాః పార్థివో గౌరవాహనః॥ 2-37-15(12906)
బాహ్లికాశ్చాపరే శూరా రాజానః సర్వ ఏవ తే।
విరాటః సహ పుత్రాభ్యాం మావేల్లశ్చ మహాబలః॥ 2-37-16(12907)
రాజానో రాజపుత్రాశ్చ నానాజనపదేశ్వరాః।
శిశుపాలో మహావీర్యః సహ పుత్రేణ భారత॥ 2-37-17(12908)
ఆగచ్ఛత్పాండవేయస్య యజ్ఞం సమరదుర్మదః।
రామశ్చైవానిరుద్ధశ్చ కంకశ్చ సహసారణః॥ 2-37-18(12909)
గదప్రద్యుంనసాంబాశ్చ చారుదేష్ణశ్చ వీర్యవాన్।
ఉల్ముకో నిశఠశ్చైవ వీరశ్చాంగావహస్తథా॥ 2-37-19(12910)
వృష్ణయో నిఖిలాశ్చాన్యే సమాజగ్ముర్మహారథాః।
ఏతే చాన్యే చ బహవో రాజానో మధ్యదేశజాః॥ 2-37-20(12911)
ఆజగ్ముః పాండుపుత్రస్య రాజసూయం మహాక్రతుం।
దదుస్తేషామావసథాంధర్మరాజస్య శాసనాత్॥ 2-37-21(12912)
బహుభక్ష్యాన్వితాన్రాజందీర్ఘికావృక్షశోభితాన్।
తథా ధర్మాత్మజః పూజాం చక్రే తేషాం మహాత్మనాం॥ 2-37-22(12913)
సత్కృతాశ్చ యథోద్దిష్టాంజగ్మురావసథాన్నృపాః।
కైలాసశిఖరప్రఖ్యాన్మనోజ్ఞాంద్రవ్యభూషితాన్॥ 2-37-23(12914)
సర్వతః సంవృతానుచ్చైః ప్రాకారైః సుకృతైః సితైః।
సువర్ణజాలసంవీతాన్మణికుట్టిమభూషితాన్॥ 2-37-24(12915)
సుఖారోహణసోపానాన్మహాసనపరిచ్ఛదాన్।
స్నగ్దామసమవచ్ఛన్నానుత్తమాగురుగంధినః॥ 2-37-25(12916)
హంసేందువర్ణసదృశానాయోజనసుదర్శనాన్।
అసంబాధాన్సమద్వారాన్యుతానుచ్చావచైర్గుణైః॥ 2-37-26(12917)
బహుధాతునిబద్ధాంగాన్హిమవచ్ఛిఖరానివ।
విశ్రాంతాస్తే తతోఽపశ్యన్భూమిపా భూరిదక్షిణం॥ 2-37-27(12918)
వృతం సదస్యైర్బహుభిర్ధర్మరాజం యుధిష్ఠిరం।
తత్సదః పార్థివైః కీర్ణం బ్రాహ్మణైశ్చ మహర్షిభిః।
భ్రాజతే స్మ తదా రాజన్నాకపృష్ఠం యథాఽమరైః॥ ॥ 2-37-28(12919)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి సప్తత్రింశోఽధ్యాయః॥ 37॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-37-8 బ్రహ్మపురస్సరాః బ్రాహ్మణపురస్సరాః॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.